* బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో నిరాధర ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు.
KCR: కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసు
Seethakka Sends Legal Notice to KCR Over Phone Procurement Claims
