Best Mobiles Under 10000: ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే.. అత్యధిక ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు ఇచ్చే కంపెనీలు పుట్టుకొస్తున్నారు. మీరు కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆనందించాలని చూస్తున్నారా.. అది కూడా రూ.10వేల లోపే(Best Mobiles Under 10000). 5G కనెక్టివిటీ, High Refresh Rate డిస్‌ప్లే, Powerful Battery వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ కూడా రూ. 10,000 అయితే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం:
1. Poco M6 5G
తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి ఇది poco my 5g ఆప్షన్. MediaTek Dimensity 6100+ ప్రొసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ గేమింగ్ కి బాగా సెట్ అవ్వుద్ది. బాగా ఫోన్ వాడే వారికి ఇది ఎక్కువ కాలం వస్తుంది.
-
ఫీచర్లు: 6.74 ఇంచుల 90Hz డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది
-
ధర: రూ. 9,499 (సుమారు)

2. Realme C65 5G
ఈ ఫోన్ రియల్‌మీ నుండి వచ్చిన మరో మోడల్ ఫోన్. ప్రీమియం డిజైన్, ఫాస్టెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ఉండటం చెప్పుకోదగిన విషయం.
-
ఫీచర్లు: MediaTek Dimensity 6300, 50MP AI కెమెరా, 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది..
-
ధర: రూ. 9,999 (సుమారు)
3. Redmi 13C 5G
రెడ్‌మీ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫోన్ స్టైలిష్ లుక్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ కెమెరా ఫోన్ కావాలంటే ఇదే మంచి ఆప్షన్.
-
ఫీచర్లు: 6.74 ఇంచుల డిస్‌ప్లే, 50MP AI ప్రైమరీ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ కి వస్తుంది.
-
ధర: రూ. 9,999 (సుమారు)

4. Moto G04s
మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ (యాడ్స్ లేని యూజర్ ఇంటర్‌ఫేస్) కావాలా.. ఐతే మోటోరోలా ఫోన్ చాలా మంచి ఆప్షన్. ఇది చూడటానికి చాలా కాస్ట్లీ ఫోన్‌లా కనిపిస్తుంది.
-
ఫీచర్లు: 50MP కెమెరా, Dolby Atmos సౌండ్ సపోర్ట్, 5000mAh బ్యాటరీ.
-
ధర: రూ. 7,999 (సుమారు)

5. Samsung Galaxy F14 5G
శామ్‌సంగ్ బ్రాండ్ అంటేనే నమ్మకం. సెక్యూరిటీ కోరుకునే వారి కోసం ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.
-
ఫీచర్లు: Exynos 1330 ప్రొసెసర్, Full HD+ డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ.
-
ధర: రూ. 9,999 (సుమారు)

టాప్ 5 మొబైల్స్ పోలిక
కొనుగోలు లింక్స్ (Buy Links):
-
Poco M6 5G: Buy on Flipkart
-
Realme C65 5G: Buy on Flipkart
-
Redmi 13C 5G: Buy on Amazon
-
Moto G04s: Buy on Flipkart
-
Samsung Galaxy F14 5G: Buy on Samsung Store
(గమనిక: ఆన్‌లైన్ ఇ-కామర్స్ పోర్టల్స్ లో ఆఫర్లను బట్టి ధరలు మారుతుంటాయి.)
Also Read: Jogini vs Matangi: మాతంగి స్వర్ణలతను జోగినీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?
