Bhagyashri Borse: యువ నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా కొనసాగుతోంది. తెలుగులో అఖిల్ అక్కినేనికి జోడీగా ‘లెనిన్’ సినిమాలో నటిస్తుండగా, తమిళంలో శివ కార్తికేయన్ సరసన కూడా ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది.
ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్న భాగ్యశ్రీ, తాజాగా సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. “బ్రౌన్ గర్ల్ మ్యాజిక్” అనే క్యాప్షన్‌తో ఆమె షేర్ చేసిన ఈ పిక్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయిన భాగ్యశ్రీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ అందమైన చిత్రాలపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
