Maruthi Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki అరుదైన మైలురాయిని సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద స్థాయిలో కార్లను తయారు చేసిన సంస్థగా నిలిచిందని SIAM వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం కొద్దిమంది కంపెనీలకే ఉండగా, మారుతీ సుజుకీ అందులో ఒకటిగా కంపెనీ తెలిపింది.
Maruti Suzuki: ఆల్‌టైమ్ రికార్డు.. కార్ల ఉత్పత్తిలో మారుతీ సుజుకీ హవా
Maruti Suzuki hits all-time high production of 23.4 lakh units in FY26
