Chittoor: అనాథ శవానికి ASI అంతక్రియలు (వీడియో)

పుంగనూరులో బిక్షాటన చేస్తూ జీవనం సాగించే అనాథ వ్యక్తి రెండు రోజుల క్రితం బీఎంఎస్ క్లబ్ ఆవరణలో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో, ఏఎస్ఐ అశ్వత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో ఏఎస్ఐ ను పలువురు అభినందించారు.

Also Read: Odisha: పాపం.. హాస్టల్‌లో నిద్రిస్తుండగా ఫ్రెండ్స్ కళ్లపై గ్లూ పోసిన తోటి విద్యార్థులు

Chittoor: అనాథ శవానికి ASI అంతక్రియలు (వీడియో)