BREAKING బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Lorry - Car collides in Bapatla, 4 Spot dead

Accident: బాపట్ల(D) కర్లపాలెం(M) సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా.. ఇద్దరు బాలురు గాయపడ్డారు. మృతులు కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు(65), లక్ష్మి (60), పుష్పవతి (60) శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read: Lucky Draw: రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలుచుకున్న కుటుంబం

BREAKING బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం