SSC: డెహ్రాడూన్‌లోని ‘మహాదేవ్ డిజిటల్ జోన్’ సెంటర్‌లో అండర్‌గ్రౌండ్‌లో సీక్రెట్ రూమ్ నిర్మించి ప్రాక్సీ సర్వర్లతో SSC MTC పేపర్ లీక్ చేస్తున్నారు. అక్కడి 100 కంప్యూటర్ల IP అడ్రస్‌లు హ్యాకర్ల చేతిలో ఉండటంతో డబ్బులిచ్చిన వారికి బయటి నుంచే ఆన్సర్లు పంపిస్తున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేసే కంపెనీ సర్వర్‌నే వీళ్లు హ్యాక్ చేశారు. UP, ఉత్తరాఖండ్ STF టీమ్స్ రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాయి.
High-tech cheating busted in another exam (SSC-MTS) in Uttarakhand; two arrested
