Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. చిన్ననాటి ఫొటోలు వైరల్

Natural Beauty Queen Sai Pallavi | Birthday Special, Childhood Photos

Natural Beauty Queen Sai Pallavi | Birthday Special, Childhood Photos

Sai Pallavi: లేడీ పవర్ స్టార్‌గా అభిమానుల మనసులు గెలుచుకున్న సాయి పల్లవి నేడు తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈ స్పెషల్ డే సందర్భంగా, గతంలో సాయి పల్లవి సోషల్ మీడియాలో పంచుకున్న తన చిన్ననాటి ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచే ఆమె అమాయకమైన చిరునవ్వు, క్యూట్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday
Sai Pallavi Birthday

Also Read: Gold Rates: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..!

Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. చిన్ననాటి ఫొటోలు వైరల్