Tallest Mountains: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు ఇవే..!

List of highest mountains on Earth

List of highest mountains on Earth

Tallest Mountains: ప్రకృతి అందాలలో పర్వతాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా, గంభీరంగా నిలిచే పర్వతాలు ప్రపంచంలోని సహజ అద్భుతాల్లో ఒక ముఖ్యమైన భాగంగా గుర్తింపు పొందాయి. వీటి మధ్యలో అపారమైన సహజ సౌందర్యం, అరుదైన జీవజాలం, మంచుతో కప్పబడిన శిఖరాలు, లోయలు, జలపాతాలు వంటి ఎన్నో విశేషాలు దాగి ఉంటాయి. అందుకే పర్వతాలు ఎప్పుడూ ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

మౌంట్ ఎవరెస్ట్ 

  • 8,848 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇది నేపాల్ – టిబెట్ సరిహద్దులో ఉంది.

Mount Everest - Wikipedia

K2

  • కే2 ఎత్తు 8611 మీటర్లు.
  • 2008 లో ఇక్కడ ఒకే రోజు ఎక్కుతున్న 11 మంది పర్వతారోహకులు మరణించారు.

K2 – Everest Mountain

కాంచన్‌జంగా

  • కాంచన్ జంగా ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం. 8586 మీటర్ల ఎత్తు ఉంటుంది.

కాంచన్‌జంగా | హిమాలయ అద్భుతాలు

 

లోట్సే 

  • 27,940 అడుగుల (8,516 మీటర్లు) వద్ద ఉన్న లోట్సే I – ప్రపంచంలోని నాల్గవ ఎత్తైన శిఖరం.

Lhotse Expedition, Lhotse Peak Expedition, Fourth Highest Mountain in the World.

మకాలు 

  • నేపాల్-టిబెటన్ సరిహద్దు హిమాలయాలలో ఉన్న ఎత్తైన పర్వతాలలో ఒకటి. 8,463 మీటర్లు ఎత్తు

Mt. Makalu: Dreamers Destination

చో ఓయు 

  • ఎవరెస్ట్ పర్వతానికి వాయువ్యంగా 30 కిమీ దూరంలో నేపాలీ – టిబెటన్ సరిహద్దులో చో ఓయు శిఖరం ఉంది.
  • దీని ఎత్తు 8,201 మీటర్లు

Cho Oyu

ధౌలగిరి

  • ధౌలగిరి నేపాల్ హిమాలయాల్లో ఎత్తైన మరో శిఖరం ఇది. దీని ఎత్తు 8,167 మీటర్లు.

Dhaulagiri - Wikipedia

మనస్లు

  • మనస్లు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలలో ఎనిమిదో స్థానంలో ఉంది. 8,163 మీటర్లు ఉంటుంది.

Where is Mount Manaslu Located? - Himalayan Masters

నంగా పర్బత్

  • ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్‌ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 8,130 మీటర్లు.

Nanga Parbat | Himalayas, Karakoram, 8,126m | Britannica

అన్నపూర్ణ

  • అన్నపూర్ణ పర్వతం 8,091 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే పదో ఎత్తైన శిఖరం ఇది.

There's Been Death and Drama on Annapurna This Week

Also Read: WhatsApp Trick: నెట్ లేకుండానే వాట్సాప్‌ యూజ్ చేయొచ్చు

Tallest Mountains: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు ఇవే..!