Telangana: కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా రాజకీయ రంగంలో విశేష అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన 1952 ఏప్రిల్ 1న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపుర్ గ్రామంలో జన్మించారు. చిన్ననాటి విద్యను రుద్రాపుర్లోనే పూర్తి చేసుకున్న ఆయన, తర్వాత గోరఖ్‌పూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి న్యాయవిద్యను అభ్యసించారు.
Telangana: తెలంగాణ కొత్త గవర్నర్ ఈయనే
BJP veteran Shiv Pratap Shukla appointed new Telangana Governor
