Gold Rates: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..!

Todays Silver Rate in Vijayawada, Silver Price on 9 May 2026

Todays Silver Rate in Vijayawada, Silver Price on 9 May 2026

Gold Rates: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా మరోసారి దిగివచ్చాయి. రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

నిన్నటి ధరలతో పోలిస్తే, ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.1,39,950కు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి గ్రాముకు రూ.0.10 తగ్గుదలతో రూ.274.90 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:

  • చెన్నై:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,850
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,030
    వెండి కిలో ధర రూ.2,74,900
  • ఢిల్లీ:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,870
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,090
    వెండి కిలో ధర రూ.2,70,100
  • ముంబై:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,940
    వెండి కిలో ధర రూ.2,70,100
  • బెంగళూరు:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,940
    వెండి కిలో ధర రూ.2,70,100
  • కోల్‌కత్తా:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,940
    వెండి కిలో ధర రూ.2,70,100
  • హైదరాబాద్:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,940
    వెండి కిలో ధర రూ.2,74,900
  • విజయవాడ, విశాఖపట్నం:
    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670
    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,940
    వెండి కిలో ధర రూ.2,74,900

Also Read: Mumbai Family Death: పుచ్చకాయలో ఎలుకల మందు… ఆ మరణాలకు అసలు కారణమదే!

Gold Rates: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..!