SBI Personal Loan 2026: SBI పర్సనల్ లోన్ 2026.. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్

SBI Personal Loan 2026: Apply Online, Interest Rates & Eligibility Guide

SBI Personal Loan 2026: మీకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందా.. లేదా ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ డబ్బు కోసం చింతిస్తున్నారా.. వివాహాలు, ఇంటి మరమ్మతుల కోసం నిధులు కావాల్సి ఉందా.. అయితే మీకు అదిరిపోయే శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఅందించే పర్సనల్ లోన్స్ (SBI Personal Loan 2026) అందిస్తుందన్న విషయం తెలుసా.. 2026 లో SBI చాలా తక్కువ డాక్యుమెంటేషన్‌తో, వేగంగా లోన్ మంజూరు చేస్తోంది. మరి ఈ లోన్ పొందాలంటే ఏమేం అర్హతలు ఉండాలి.. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి.. YONO యాప్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Personal Loan : Interest Rates Eligibility, Documents Required ...

SBI పర్సనల్ లోన్ 2026 – ముఖ్య వివరాలు

SBI పర్సనల్ లోన్‌కి సంబంధించిన ప్రధాన వివరాలను ఈ పట్టికలో చూడవచ్చు:

ఫీచర్ వివరాలు
గరిష్ట లోన్ అమౌంట్ రూ. 20,000/- నుండి రూ. 20,00,000/- వరకు
వడ్డీ రేటు వార్షికంగా 11.15% నుండి ప్రారంభం
తిరిగి చెల్లించే కాలపరిమితి 6 నెలల నుండి 72 నెలల వరకు
ప్రోసెసింగ్ ఫీజు లోన్ మొత్తంపై 0.50% నుండి 1.5% (+ GST)

లోన్ పొందేందుకు కావాల్సిన అర్హతలు

SBI లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింది అర్హతలు ఉండాలి:

  1. వయస్సు: 21 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల మధ్య ఉండాలి.

  2. ఆదాయం: నెలకు కనీస నికర రాబడి రూ. 15,000 కలిగి ఉండాలి.

  3. ఉద్యోగం: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ ప్రైవేట్ కంపెనీల జీతభత్యాలు పొందే వారు అర్హులు.

  4. సిబిల్ స్కోర్: సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.

అవసరమైన పత్రాలు (Required Documents)

  • గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ.

  • ఆదాయ రుజువు: గడచిన 3-6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ మరియు చివరి 3 నెలల పే-స్లిప్స్.

  • ఉద్యోగ రుజువు: కంపెనీ ఐడీ కార్డ్ లేదా ఫారమ్ 16.

SBI Personal Loan Interest Rates | 2025 | Rupyy.com

YONO యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం

మీకు ఇప్పటికే SBI లో సాలరీ లేదా సేవింగ్స్ అకౌంట్ ఉంటే, మీ మొబైల్ నుంచే లోన్ పొందవచ్చు:

  1. మీ మొబైల్‌లో SBI YONO App ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.

  2. హోమ్‌పేజీలో ఉన్న ‘Loans’ సెక్షన్‌లోకి వెళ్ళి ‘Personal Loan’ ఎంచుకోండి.

  3. మీ అర్హతను బట్టి సిస్టమ్ చూపించే Pre-approved Amount ను చెక్ చేయండి.

  4. మీకు కావాల్సిన లోన్ అమౌంట్, కాలపరిమితి (Tenure) ని ఎంచుకోండి.

  5. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1. లోన్ అమౌంట్ రావడానికి ఎంత సమయం పడుతుంది?

జ: YONO యాప్ ప్రీ-అప్రూవ్డ్ లోన్ అయితే కొద్ది నిమిషాల్లోనే డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.

Q2. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ వస్తుందా?

జ: సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది.

ఫైనల్ గా చెప్పాలంటే తక్కువ వడ్డీకి, అత్యవసర సమయంలో సులభంగా లోన్ పొందడానికి SBI పర్సనల్ లోన్ నమ్మకమైన మార్గం. మీ నెలవారీ బడ్జెట్‌కు అనుగుణంగా EMI సరి చూసుకుని అప్లై చేయడం మంచిది.

Also Read: Best Personal Loan Apps Without CIBIL Score in India 2026