Gold Rates: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోంది. మూఢం ముగియడంతో మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలు దారులకు మంచి శుభవార్తగా మారింది. గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతుండగా, ఫిబ్రవరి 18 బుధవారం నాటికి పసిడి ధరలు మరింత తగ్గాయి. దీంతో ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయం అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Youtube: ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన యూట్యూబ్
Gold Rates: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్
