VIDEO: మహిళ లైవ్‌లో ఉండగా దూసుకొచ్చిన మిస్సైల్

Iranian Missile Dubai High-rise Woman Live Stream VIDEO

VIDEO: దుబాయ్‌లోని నివాస సముదాయాలపైనా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఓ ఫిలిప్పీన్స్ మహిళ లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా భారీ శబ్దంతో మిస్సైల్ దూసుకొచ్చిన వీడియో వైరలవుతోంది. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌పై క్షిపణి పడటంతో ఇల్లు ధ్వంసం కాగా, మహిళ ఎగిరిపడినట్లు అందులో కన్పిస్తోంది. UAEలోని ఆర్మీ బేస్‌లతో పాటు వాణిజ్య సముదాయాలపైనా ఇరాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో UAE, సౌదీ అరేబియా నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు.

Also Read: Holi Festival: అక్కడ హోలీ సంబరాల్లో మగాళ్లకు నో ఎంట్రీ

VIDEO: మహిళ లైవ్‌లో ఉండగా దూసుకొచ్చిన మిస్సైల్