Vijay-Rashmika: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఈ నెల 26న జైపూర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్నటి నుంచి వెడ్డింగ్ కార్డు కూడా వైరల్ అవుతోంది. అయితే నిన్న రాత్రి రష్మిక ముంబైలోని ఓ లగ్జరీ బ్యూటీ పార్లర్ నుంచి బయటికొస్తూ ఫొటోగ్రాఫర్ల కంటపడ్డారు. ‘షాదీ మేడం’ అని కెమెరామెన్లు అరవగా ఆమె నవ్వుతూ కనిపించారు. పెళ్లి గ్రూమింగ్ కోసమే రష్మిక పార్లర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Vijay-Rashmika: విజయ్‌తో పెళ్లి..! రష్మిక లేటెస్ట్ వీడియో
Vijay-Rashmika: Marriage with Vijay..! Rashmika's latest video
