Plane Crash: టేకాఫ్ కాగానే కూలిపోయిన విమానం

enezuela Plane Crash Horror: Did Tire Explosion Cause Fiery Takeoff Disaster?

venezuela Plane Crash Horror: Did Tire Explosion Cause Fiery Takeoff Disaster?

Plane Crash: వెనిజులాలో చిన్నపాటి ఎయిర్క్ క్రాఫ్ట్ కుప్పకూలింది. టాచిరాలోని పరమిల్లో ఎయిర్పోర్టులో టేకాఫ్ తీసుకున్న క్షణాల్లోనే ఎడమవైపు ఒరిగి, తలకిందులుగా నేలకొరిగింది.

దీంతో తునాతునకలై మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలడంతో పైలట్ కంట్రోల్ కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Crime: మైనర్ బాలికపై అత్యాచారం.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య

Plane Crash: టేకాఫ్ కాగానే కూలిపోయిన విమానం