VIDEO: అదృష్టం అంటే ఇతడిదేనేమో..

Man Narrowly escaped from road accident at kakinada

Man Narrowly escaped from road accident at kakinada

AP: పొద్దున లేచిన టైమ్ బాగుండటమంటే ఇదేనేమో. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ నెల 4న కాకినాడలో నరేందర్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తూ కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టాడు. ఈ క్రమంలో లారీ ముందు చక్రాల మధ్యలో పడిపోయాడు. అతని అదృష్టం వల్ల గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కారుకు ట్రాఫిక్ ఫైన్

VIDEO: అదృష్టం అంటే ఇతడిదేనేమో..