Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 63 మంది మృతి

63 people killed in crash involving two buses in Uganda

63 people killed in crash involving two buses in Uganda

Accident: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలు పరస్పరం ఢీకొట్టుకోగా 63 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గులులోని హైవేపై అర్ధరాత్రి రెండు బస్సులు సహా 4 వాహనాలు ఢీకొన్నాయన్నారు. ఎదురెదురుగా వస్తున్న 2 బస్సులు ఇతర వాహనాలను ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఇరుకు రోడ్లు కావడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానిక మీడియా పేర్కొంది.

Also Read: Bullet Train: గంటకు 453 KMs.. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 63 మంది మృతి