- చెవిలో నుండి రక్తం రావడంతో ఆసుపత్రికి తరలింపు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రం నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఘటన
- అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణగా గుర్తింపు
Urea: యూరియా కోసం లైన్లో నిలబడి, స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు
Urea: Farmer falls unconscious while standing in line for urea at badradri dist
