Viral: కూతుళ్లు త్వరగా లేవడం లేదని ఓ తల్లి చేసిన పని వైరల్ అవుతోంది. తన పిల్లల్ని నిద్ర లేపేందుకు ఇద్దరు బ్యాండ్ సభ్యులను పిలిపించింది. వారు డోలు, ట్రంపెట్తో ఇంట్లోకి వచ్చి వాయించడం మొదలుపెట్టారు.
దీంతో ఆశ్చర్యపోవడం యువతుల వంతు అయింది. ”ఏం జరుగుతోంది ఇక్కడ’ అంటూ ఒకమ్మాయి నవ్వుతూ ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మదర్ ఆఫ్ ది ఇయర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
