- భూ సమస్యతో విసుగెత్తి తహసిల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతు
- రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించినా, తాపీగా ఫోన్ చూస్తూ కూర్చున్న తహసిల్దార్ పులి రాజు
- మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య ఆత్మహత్యాయత్నం
Also Read: Kajal Aggarwal: నేను బతికే ఉన్నా.. ప్లీజ్ ఆ వార్తలు నమ్మకండి: కాజల్ అగర్వాల్
Land Issue: రైతు ఆత్మహత్య చేస్కుంటున్నా.. ఫోన్ చూస్తూ కూర్చున్న తహసీల్దార్
