Gold Rates: లక్ష నుంచి దిగట్లేగా.. తులం బంగారం ఎంతుందంటే..

Gold rates on September 15, 2025 in various cities

Gold rates on September 15, 2025 in various cities

Gold Rates: బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు స్వల్పంగా తగ్గినా, మళ్లీ పెరుగుదల కొనసాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా నమోదైంది.

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు అమలులో ఉన్నాయి. అంటే 24 క్యారెట్లు రూ.1,11,160, 22 క్యారెట్లు రూ.1,01,890. వెండి కిలో రూ.1,42,900.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,290 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,02,040 గా ఉంది. వెండి ధర మాత్రం రూ.1,42,900గానే ఉంది.

ముంబైలో 24 క్యారెట్లు రూ.1,11,160, 22 క్యారెట్లు రూ.1,01,890. వెండి ధర కిలోకు రూ.1,42,900.

చెన్నైలో మాత్రం కొంచెం తేడా కనిపించింది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,700 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,02,190. వెండి ధర మాత్రం కిలోకు రూ.1,42,900గానే ఉంది.

కోల్‌కతాలో ధరలు హైదరాబాద్, ముంబై రేంజ్‌లోనే ఉన్నాయి. 24 క్యారెట్లు రూ.1,11,160, 22 క్యారెట్లు రూ.1,01,890. వెండి ధర కిలోకు రూ.1,42,900.

గమనిక: బంగారం, వెండి ధరలు తరచుగా మారుతూ ఉంటాయి. తాజా ధరలు తెలుసుకోవాలనుకునేవారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.

Also Read: Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. నాలాలో ముగ్గురు గల్లంతు

Gold Rates: లక్ష నుంచి దిగట్లేగా.. తులం బంగారం ఎంతుందంటే..