ఢిల్లీ పేలుడు.. LIVE VIDEO

CCTV captures exact moment of blast near Red Fort on busy Delhi street | Video

CCTV captures exact moment of blast near Red Fort on busy Delhi street | Video

Delhi Blast: ఢిల్లీ పేలుడుకు సంబంధించి స్పష్టమైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తుండగా కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బ్లాస్ట్ ధాటికి పక్కనున్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రయాణికుల శరీర భాగాలు తునాతునకలై దూరంగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.

 

Also Read: Telangana: పాడి కౌశిక్ రెడ్డిపై మరోమారు కేసు నమోదు

ఢిల్లీ పేలుడు.. LIVE VIDEO