Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election) నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం.
Telangana: పాడి కౌశిక్ రెడ్డిపై మరోమారు కేసు నమోదు
Case registered against BRS MLA Padi Kaushik Reddy
