Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ లభించడంతో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేయలేదు. ప్రధాని మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని విమర్శించారు.
Also Read: BREAKING లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్
Excise Policy Case: కన్నీళ్లు పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్
