కేరళలో విషాదం చోటుచేసుకుంది. కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్లో ఇద్దరు ట్రైనీ బాలికలు ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం తోటి విద్యార్థులు వీరిని నిద్ర లేపేందుకు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలు ఒకే గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు (17) అథ్లెటిక్స్ ట్రైనీ కాగా, మరొకరు (15) కబడ్డీ ప్లేయర్గా గుర్తించారు. వీరిద్దరూ కేరళకు చెందినవారే.
BREAKING కేరళ SAI హాస్టల్లో పెను విషాదం
Maharashtra Deputy CM dies plane crash

