పుంగనూరులో బిక్షాటన చేస్తూ జీవనం సాగించే అనాథ వ్యక్తి రెండు రోజుల క్రితం బీఎంఎస్ క్లబ్ ఆవరణలో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో, ఏఎస్ఐ అశ్వత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో ఏఎస్ఐ ను పలువురు అభినందించారు.
Related Posts
Rajasaab: ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలు పెంపు
Rajasaab: ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం జనవరి…
BREAKING: మరో ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి!
Encounter: కేంద్ర బలగాలు, పలు రాష్ట్రాల పోలీసులను సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టిన మావోయిస్టు నాయకుడు హిడ్మా మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ…
High Court: భార్యకు వంట రాదని విడాకులా? భర్తపై HC అసహనం
High Court: ప్రస్తుత కాలంలో వైవాహిక బంధాలు మరింత బలహీనంగా మారుతున్నాయి. చిన్నచిన్న అభిప్రాయభేదాలు, మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.…
