Drishyam: విక్రమ్ ఎప్పటిలాగే జూలై 26న కంపెనీకి వెళ్లాడు. కానీ ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు జూలై 28న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Drishyam: దృశ్యం సినిమా చూసి.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య
Inspired by Drishyam, Wife Plots Husband’s Murder with Lover in Gurugram; Daughter’s Revelation Exposed Affair
