iBomma: IBOMMA నిర్వాహకుడు ఇమండి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి, ప్రధాన వెబ్‌సైట్‌ను మూసివేస్తే పైరసీ తగ్గిందని భావించారు. కానీ కొద్ది రోజులకే ‘iBOMMA 1’ అనే కొత్త సైట్ ఆన్‌లైన్‌లో కనిపించడం పరిస్థితిని మార్చింది. ఈ సైట్‌లో కొత్త సినిమాలు కనిపిస్తున్నప్పటికీ, వాటిపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’ వంటి పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవుతోంది.
iBomma: బిగ్ ట్విస్ట్.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది..!
Big twist.. the i-bomma is back..!
