Sachin: శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్ తదితరులు హాజరయ్యారు. బాబా మహాసమాధిని దర్శించిన మోదీ ప్రత్యేక పూజలు చేసి, గోదాన కార్యక్రమంలో నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. అనంతరం సాయి కుల్వంత్ సభా మందిరంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని, హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
Sachin: ‘చిన్నప్పుడు నన్ను చిన్న సత్యసాయి అనేవారు’
