'U' అంటే అందరూ చూడదగినది. కుటుంబసమేతంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ సినిమాను చూడవచ్చు.
'U' సర్టిఫికెట్ (Unrestricted Public Exhibition)
12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ సినిమాలను చూడటానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ/మార్గదర్శకత్వం అవసరం.