సాధారణంగా ఎండలో పనిచేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు చెమటలు పట్టడం సహజం. అయితే, ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా, ప్రశాంతంగా ఉన్నా కూడా అతిగా చెమటలు పడుతున్నాయా? అయితే, ఇది కేవలం వాతావరణ ప్రభావం మాత్రమే కాకపోవచ్చు. దీని వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు ఉండవచ్చు.
అతిగా చెమటలు పట్టడం సమస్యగా మారిందా?