Telangana, Viral

Second Hand Cars: ఇక్కడ రూ.50 వేలకే కారు

Second Hand Cars

Second Hand Cars

Second Hand Cars: సెకండ్ హ్యాండ్‌లో మీ బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటున్నారా? మీకోసం మా వద్ద 50 వేల నుంచి మొదలుకొని 15 లక్షల వరకు సెకండ్ హ్యాండ్‌లో ఫోర్ వీలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయని హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు చంద్రశేఖర్ చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్, జంక్షన్ 65 పక్కన హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్సీ ఉంది. గత మూడేళ్లుగా సెకండ్ హ్యాండ్‌లో కార్లను సేల్ చేస్తున్నారు. మీరు ఎంతలో కారు కొనాలనుకుంటున్నారో చెప్పండి, మీ బడ్జెట్ బట్టి మీకు సెకండ్ హ్యాండ్‌లో కార్లు అందుబాటులో ఉన్నాయని హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు.

మీరు ఫోన్‌లో గాని, మధ్య వాడితో కానీ మాట్లాడే అవసరం ఉండదు. మార్కెట్లో ఉన్న ధర ప్రకారమే మేము ధర ఇస్తాము. మీకు నచ్చితేనే అమ్ముకోవచ్చు. మా షో రూమ్‌లో పార్క్ చేసినందుకు ఎటువంటి చార్జెస్ వేయము. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీరు పార్క్ చేసుకొని అమ్ముకోవచ్చు. మీ పాత వెహికల్స్‌కి ఇన్సూరెన్స్ గాని, పాత వెహికల్స్‌కి ఫైనాన్స్ కావాలన్నా మా వద్ద చేసి ఇస్తామని ని హౌస్ ఆఫ్ డిటైలింగ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు.

10 సంవత్సరాల ఓల్డ్ వెహికల్ వరకు ఇక్కడ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. అమ్మే వారిని, కొనే వారిని ఇద్దరినీ కూర్చోబెడతాము. మధ్యలో మేము మీకు ఒక ధర, వారికి ఒక ధర చెప్పము. మీరు అమ్మాలనుకుంటే అమ్మవచ్చు, కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఫ్రీ పేపర్ లెస్ వర్క్, ఆర్సి ట్రాన్స్ఫర్, ఎన్వోసీ మేమే చేసి ఇస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రోకర్‌ను నమ్ముకుని అవసరం కూడా లేదు. గత మూడు సంవత్సరాలుగా మా కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు. కస్టమర్లే మా బలం, వారు రిపీటెడ్‌గా వస్తున్నారు. మరో కొందరికి చెబుతున్నారని చంద్రశేఖర్ వివరించారు.

Also Read : Rape Case: 13 ఏళ్ల విద్యార్థినిపై టీచర్స్ గ్యాంగ్ రేప్

Second Hand Cars: ఇక్కడ రూ.50 వేలకే కారు