VIDEO: చైనాలోని పుడింగ్ కౌంటీలో కొండ ప్రాంతాలు ఇప్పుడు సోలార్ విద్యుత్ కేంద్రాలుగా మెరిసిపోతున్నాయి. మన దగ్గర కొండల పైన కాఫీ, టీ తోటలు పెంచినట్లుగా.. అక్కడ సోలార్ ప్యానెల్స్‌ను వరుసలుగా ఏర్పాటు చేశారు. వృథాగా ఉన్న కొండలను వాడుకుంటూ భారీగా కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేస్తూ, టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న చైనా తీరును పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ప్రశంసిస్తూ వీడియో షేర్ చేశారు.
Also Read: Chicken: చికెన్‌లో ఈ భాగాలు అస్సలు తినొద్దు
VIDEO: కొండపై సోలార్ పంట.. ఎలా ఉందో చూడండి!
