T20: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేయగా, ఇంగ్లిష్ లిరిక్స్ హీసెన్బర్గ్, హిందీ లిరిక్స్ రఖీబ్ ఆలం అందించారు. ‘అతిపెద్ద వేదిక కోసం రూపొందించిన పాట. ఫీల్ అవ్వండి.. పాడుకోండి’ అంటూ ఐసీసీ షేర్ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి WC ప్రారంభం కానుంది.
