Prabhas: థియేటర్ వద్ద బాహుబలి నినాదాలు

Angry Prabhas fans storm The Raja Saab preview shows despite security in Hyderabad, many screenings cancelled

Angry Prabhas fans storm The Raja Saab preview shows despite security in Hyderabad, many screenings cancelled

Prabhas: Hydలోని విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మీడియా కోసం ప్లాన్ చేసిన ‘రాజాసాబ్’ ప్రీమియర్ షో ప్రారంభం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “బాహుబలి జయహో” అంటూ నినాదాలు చేస్తున్నారు. సినిమా ప్రదర్శించే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు థియేటర్ యాజమాన్యం వారిని బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తోంది.

Also Read: PV Sindhu: మలేషియా ఓపెన్‌.. సెమీస్‌కు పీవీ సింధు

Prabhas: థియేటర్ వద్ద బాహుబలి నినాదాలు