Anant Ambani: అనంత్ అంబానీ రూ.13.7కోట్ల వాచ్ చూశారా?

anant ambani wore a diamond encrusted watch worth rs 13 crore

anant ambani wore a diamond encrusted watch worth rs 13 crore

nant Ambani: బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌ల సేకరణ ఒక హాబీ. ఇప్పటికే ఆయన వద్ద పదుల సంఖ్యలో కోట్ల విలువైన వాచ్‌లు ఉండగా తాజాగా ఆ జాబితాలోకి రూ.13.7కోట్ల ‘జాకబ్ అండ్ కో’ వనతార వాచ్ చేరింది. గుజరాత్‌లోని ఆయన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం థీమ్‌తో రూపొందిన ఈ వాచ్ మధ్యలో అనంత్ బొమ్మతో పాటు సింహం, బెంగాల్ టైగర్ బొమ్మలు ఉన్నాయి. 21.98 క్యారెట్లు& 397 అరుదైన డైమండ్స్‌తో ఈ వాచ్ మెరిసిపోతోంది.

Also Read: Maha Shivaratri: మహాశివరాత్రి ఏ రోజున జరుపుకోవాలి?

Anant Ambani: అనంత్ అంబానీ రూ.13.7కోట్ల వాచ్ చూశారా?