VIDEO: బిహార్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. బహదూర్ంజ్ MIM అభ్యర్థి తౌసీఫ్ ఆలమ్ తన నామినేషన్ సందర్భంగా కార్యకర్తలకు బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుంటూ బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై విమర్శలతో పాటు మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.
VIDEO: బిర్యానీ పొట్లాల కోసం కొట్లాట!
AIMIM rally turns into Biryani loot fest in Bihar as crowd goes wild over free food | WATCH
