- కాలేజీ మొత్తం ఎనిమిది తరగతులు మాత్రమే ఉన్నాయని, ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్టీయూకు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థుల ఆవేదన
- టెంపరరీ క్యాంపస్ ఇచ్చారని, నిత్యం హాస్టల్ నుండి కాలేజీకి రావడానికి రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని.. తమకు పర్మినెంట్ క్యాంపస్ ఇచ్చి, ప్రాక్టికల్స్ తమ క్యాంపస్‌లోనే నిర్వహించాలని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు
- భారీగా ట్రాఫిక్ జామ్
Video: సిరిసిల్ల జేఎన్టీయూ ముందు విద్యార్థుల ధర్నా
