VIRAL: రైలులో వెళ్తేన్న ఓ గర్భిణికి అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో ముంబైలోని రామ్ మందిర్ స్టేషన్లో దిగిపోయారు. ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న ఆమెకు ఎవరూ సాయం చేయలేకపోయారు. అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అనుభవం లేకపోయినా ‘స్నేహితుడు’ మూవీలో మాదిరిగా డాక్టర్కు వీడియో కాల్ చేసి ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ దేవుడే ఇతడి రూపంలో వచ్చారంటూ అంతా కొనియాడారు.
VIRAL: దేవుడిలా వచ్చి కాపాడాడు!
Man helps deliver baby on Mumbai train platform, internet calls him ‘Real hero’
