Lalbaugcha Raja Visarjan: ఈ జనమేంటీ రాజా..!! (Video)

Lalbaugcha Raja Visarjan: Mumbai bids farewell to beloved idol as immersion takes place after 13 hours delay

Lalbaugcha Raja Visarjan: Mumbai bids farewell to beloved idol as immersion takes place after 13 hours delay

ఈ ‘రాజా’! దేశంలో అత్యంత పాపులర్ వినాయకుడు ముంబైలోని ‘లాల్ బాగ్చా రాజా’ నిమజ్జనం నిన్న వైభవోపేతంగా ముగిసింది. ఈ సందర్భంగా శోభాయాత్రకు భక్తులు పోటెత్తారు. యాత్ర జరిగిన మార్గమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడింది. ఒక్కసారైనా ఆయనను చూడాలని ముంబై నుంచే కాకుండా మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘లాల్బాగ్చా రాజా’ నినాదాలతో ముంబై వీధులు దద్దరిల్లాయి.

Also Read: Onion: భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి