Viral: ఆగి ఉన్న ఓలా EV నుంచి మంటలు

An Ola electric bike suddenly caught fire in Solapur

ఓలా ఈవీ బైక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన సోలాపూర్‌(MH)లో జరిగింది. కూతురిని తీసుకొచ్చేందుకు EVపై వెళ్లిన తండ్రి స్కూల్ ముందు ఆగి ఉండగా బైక్ నుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన అతడు దూరంగా వెళ్లాడు. చుట్టుపక్కల వాళ్లు నీళ్లు పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం నుంచి తండ్రి, కూతురు త్రుటిలో తప్పించుకున్న వీడియో SMలో వైరలవుతోంది. ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతుండడంతో ఓలా EVల భద్రతపై చర్చలు మొదలయ్యాయి.

Also Read: Hyderabad: నిద్రిస్తున్న భార్యపై రోకలిబండతో దాడి చేసి హత్య

Viral: ఆగి ఉన్న ఓలా EV నుంచి మంటలు