Sensitive Video: ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్ ఒప్పందం అనంతరం గాజాలో హమాస్ నరమేధానికి తెరలేపింది. ఇజ్రాయెల్ కు గూఢచారులుగా పనిచేస్తున్నారని సుమారు 33 మంది పాలస్తీనియన్లను తుపాకులతో కాల్చిచంపింది. బహిరంగ ప్రదేశంలో పలువురిని మోకాళ్లపై కూర్చోబెట్టి మరణదండన విధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. యుద్ధంతో బలహీనపడిన హమాస్ తమ ఉనికి కాపాడుకునేందుకు, ప్రజల్లో భయం నింపేందుకే ఈ చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sensitive Video: లైవ్ వీడియో.. నడిరోడ్డుపై 31 మందిని కాల్చి చంపారు
33 Palestinians shot dead with guns
