Video: చిత్తూరులోని SITAMS ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం రుద్రమూర్తి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం 2.11 గంటల సమయంలో కాలేజీ సైడ్ గోడ పైకి ఎక్కిన విద్యార్థి అక్కడి నుంచి కిందికి దూకాడు.
Video: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకేసిన విద్యార్థి
Video: Student jumps from college building at chittoor
