Video: మాగంటి సునీతను కలిసిన కేటీఆర్

Video: KTR meets Maganti Sunitha

Video: KTR meets Maganti Sunitha

Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓడిన మాగంటి సునీతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఇవాళ ఉదయం ఆమె నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో సునీతతో పాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తి, పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు.

Also Read: iBomma: బిగ్ బ్రేకింగ్.. ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు అరెస్ట్

Video: మాగంటి సునీతను కలిసిన కేటీఆర్