Suravaram: మీరు గ్రేట్ సర్.. సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

Veteran Communist leader Suravaram Sudhakar Reddy donated his eyes and body

Veteran Communist leader Suravaram Sudhakar Reddy donated his eyes and body

Suravaram: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి (83) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. అలాగే భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.

అభిమానులు, నాయకులు చివరి చూపు చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హిమాయత్నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి తరలిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Also Read: ISRO: ఇస్రో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనా విడుదల

Suravaram: మీరు గ్రేట్ సర్.. సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం