BREAKING: యాదాద్రి జిల్లాలోని రాయగిరి చెరువులో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు, వాటిని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల గుర్తింపునకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BREAKING: రాయగిరి చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యం
Tragedy: Two bodies found in Rayagiri lake
