Tragedy: దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

Tragedy: Burned alive while returning from Diwali at kurnool

Tragedy: Burned alive while returning from Diwali at kurnool

Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి సజీవదహనం అయ్యారు. యాదాద్రి జిల్లా గుండాల మం. వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆమె.. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో అనూష పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: BREAKING: ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధం.. మంటల్లో 20 మంది..!!

Tragedy: దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం