Srikakulam Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన భక్తులకు వెంటనే ఉత్తమ వైద్యాన్ని అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సాధారణంగా ఈ ఆలయానికి ప్రతి వారం సుమారు 1,500 నుంచి 2,000 మంది వరకు భక్తులు దర్శనార్థం వస్తారని వివరించారు.
Srikakulam Stampede: రెయిలింగ్ ఊడటంతోనే ప్రమాదం: హోంమంత్రి అనిత
Srikakulam Temple Stampede is caused by the railing being blown off: Home Minister Anitha
