Video: అసలు ఇది ఆసుపత్రి అంటారా..?

Rats roam at Warangal CKM Government Hospital

Rats roam at Warangal CKM Government Hospital

Video: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల స్వైరవిహారం

పసి పిల్లలను, బాలింతలు గాయపరుస్తున్న ఎలుకలు

వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తూ, పసి పిల్లలు, బాలింతలను గాయపరుస్తున్న ఎలుకలు

గతంలో ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్న పేషెంట్ బంధువులు

ఎలుకల బెడదతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని, ఇప్పటికైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్న పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు

Also Read: Ragging: యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

Video: అసలు ఇది ఆసుపత్రి అంటారా..?